హ్యూమనిజం – రావిపూడి వెంకటాద్రి
₹499.00
హ్యూమనిజం
రావిపూడి వెంకటాద్రి
పేజీలు 498 ధర రూ499
Related products
-
హ్యూమనిస్టు సమీక్షలు – రావిపూడి వెంకటాద్రి
₹250.00 Add to cart Buy nowహ్యూమనిస్టు సమీక్షలు – రావిపూడి వెంకటాద్రి
హ్యూమనిస్టు సమీక్షలు
రావిపూడి వెంకటాద్రి
పేజీలు 232 ధర రూ250
₹250.00 -
భారత సంవిధానము – తెలుగు మరియు ఆంగ్ల సంచిక
₹1,100.00 Add to cart Buy nowభారత సంవిధానము – తెలుగు మరియు ఆంగ్ల సంచిక
భారత రాజ్యాంగం / భారత సంవిధానము
తెలుగు మరియు ఆంగ్ల సంచిక
(21 జనవరి, 2021 వరకు సవరించబడినది)
Deluxe Edition
పేజీలు 838 ధర రూ1100
Category: Telugu Books / తెలుగు పుస్తకాలు₹1,100.00 -
భూమిపై అతి పెద్ద దృశ్య విస్మయం – రిచర్డ్ డాకిన్స్
Rated 5.00 out of 5₹499.00 Add to cart Buy nowభూమిపై అతి పెద్ద దృశ్య విస్మయం – రిచర్డ్ డాకిన్స్
భూమిపై అతి పెద్ద దృశ్య విస్మయం
రిచర్డ్ డాకిన్స్
“ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్” (భూమిపై అతి పెద్ద దృశ్య విస్మయం) అనేది భూమిపై వివిధ రకాల జంతువులు మరియు మొక్కలు కాలక్రమేణా ఎలా మారాయి మరియు స్వీకరించబడ్డాయి అనే దాని గురించి మాట్లాడే పుస్తకం. పరిణామం అని పిలువబడే ఈ ప్రక్రియ సహజ ఎంపిక ద్వారా ఎలా జరుగుతుందో ఇది వివరిస్తుంది. రచయిత రిచర్డ్ డాకిన్స్, ఇది ఎలా పనిచేస్తుందో మరియు శాస్త్రవేత్తలు దీనిని ఎలా నిరూపించారో చూపించడానికి అనేక ఉదాహరణలు ఇస్తాడు. కొంతమంది పరిణామాన్ని ఎందుకు విశ్వసించడం లేదో మరియు వారి వాదనలు ఎందుకు బలంగా లేవని వివరించడానికి కూడా అతను ప్రయత్నిస్తాడు. పరిణామం అనేది మన చుట్టూ మనం చూడగలిగే నిజమైన విషయం అని చూపించడానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది.
పరిణామం యొక్క అద్భుతాలను కనుగొనండి – భూమిపై గొప్ప ప్రదర్శన!
తెలుగులో ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్.
పేజీలు 338 ధర రూ499
Categories: Richard Dawkins: Books, Telugu Books / తెలుగు పుస్తకాలు₹499.00 -
తొలి భారతీయులు
Rated 4.00 out of 5₹299.00 Add to cart Buy nowతొలి భారతీయులు
తొలి భారతీయులు
టోని జోసెఫ్
మనలో చాలామంది మన పూర్వీకులు దక్షిణ ఆసియాలో అనాదికాలం నుండి వుండేవారని నమ్ముతాం. కానీ ‘అనాది’గా అనేది అంత పూర్వకాలం కాదనిపిస్తుంది. మన పూర్వీకుల కథ తెలియజేయడానికి పత్రికా రచయిత టోనీ జోసెఫ్ 65,000 సంవత్సరాల పూర్వానికి వెళ్ళారు. అప్పుడు ఆధునిక మానవుల సమూహం లేదా హోమో సేపియన్స్,
ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో లభించిన డిఎన్ఏ సాక్ష్యాల ఆధారంగా, ఆయన భారతదేశానికి వలస వచ్చిన ఆధునిక మానవుల జాడ కనుక్కుంటారు – వారిలో ఇరాన్ నుండి క్రీ.పూ. 7000 నుండి 3000 వరకు వ్యవసాయదారులు, మధ్య ఆసియా నుండి క్రీ.పూ. 2000 నుండి 100 వరకు వచ్చిన స్టెప్పీలు వున్నారు.గత చరిత్రని జెనిటిక్స్, ఇతర పరిశోధనల ఆధారంగా కనుగొనే క్రమంలో జోసెఫ్, భారతీయ చరిత్రకి సంబంధించి పలు వివాదాస్పదమైన, ఇబ్బంది కల్గించే పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
ఈ పుస్తకం ఈ మధ్యకాలంలో వెలువడిన పలు డిఎన్ఏ పరిశోధనల ఆధారంగా వ్రాయబడింది. వాటితోపాటు పురావస్తు పరిశోధనలు, భాషాపరిశోధనలు వంటివాటిని పాఠకులు ఆసక్తిగా చదివేటట్టుగా వ్రాశారు. ఎంతో ప్రాముఖ్యం గడించిన ‘తొలి
భారతీయులు’ సాధికారంగా, ధైర్యంగా ఆధునిక భారతీయులకి సంబంధించిన పలు వివాదాస్పద చర్చలకి సమాధానం యిస్తుంది. అంతేకాదు, ఆధునిక భారతీయులు ఏ విధంగా ఏర్పడ్డారో తెలియజేయడంతోపాటు అతిముఖ్యమైన, కాదనలేని సత్యాలని తెలియజేస్తుంది. మనం అంతా వలసదారులం. అంతా సంకరమయినవారం.టోని జోసెఫ్ ‘బిజినెస్ వరల్డ్’కు మాజీ సంపాదకుడు, వివిధ ప్రసిద్ధ
పత్రికలకు మరియు వార్తాపత్రికలకు రచనలు అందించి, కాలమిస్ట్ గా కూడా
పనిచేసారు. భారతీయ పూర్వచరిత్ర మీద అనేక ప్రభావవంతమైన వ్యాసాలు వ్రాసారు.పేజీలు 212 ధర రూ299₹299.00
Reviews
There are no reviews yet.